కిశోర బాలికలకు బియ్యం అందజేత

ఇంద్రవెల్లి: మండలంలోని ధనురాబి గ్రామంలో సబల పథకం కింద కిశోర బాలికలకు బియ్యం, కోడిగుడ్ల, మంచి నీటి ప్యాకెట్లను అంగన్‌వాడీ కార్యకర్త అర్జున ఇంద్రాబాయి సరఫరా చేశారు.ఒక్కో బాలికకు నాలుగు కేజీల బియ్యం, కేజీ నూనె ప్యాకెట్‌, నాలుగు కోడిగుడ్లను అందించారు.