కుంభమేళాలో ఆదిలాబాద్ జిల్లా వాసి గల్లంతు
ఆదిలాబాద్: మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా వాసి ఒకరు గల్లంతైనట్లుసమాచారం. నేరడిగొండ మండలం వగ్దరికి చెందిన మహారాజ్ మోతీరామ్ ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది.