కుటుంబాన్ని వెలివేయడంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం
కరీంనగర్ : జిల్లాలోని బండలింగంపల్లిలో కుటుంబాన్ని వెలివేసిన ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. కుటుంబాన్ని వెలివేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపై మానవ హక్కుల సంఘం అగ్రహం వ్యక్తం చేసింది.