కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఖానాపూర్ (జనం సాక్షి)
నేడు ఎమ్మెల్యే గారి నివాసంలో ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సి నిరుద్యోగ అభ్యర్థులకు నేడు ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ కుట్టు మిషన్ లను ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకొని కుట్టుమిషన్లను మరియు ధ్రువీకరణ పత్రాలు అందుకున్న యువతి యువకులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారితో కాసేపు బతుకమ్మ ఆడారు ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు