కూకట్‌పల్లిలో చిన్నారిపై యాసిడ్ దాడి
హైదరాబాద్ : కూకట్‌పల్లిలో 8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. మద్యం మత్తులో చిన్నారిపై ఓ వ్యక్తి యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులకు సమాచారమందించారు.