కూరగాయల మార్కెట్‌ వేలం శుక్రవారానికి వాయిదా

కాగజ్‌నగర్‌: మున్సిపాలిటీలో గురువారం నిర్వహించాల్సిన కూరగాయల మార్కెట్‌ ఆస్తి పన్ను వసూలు వేలాన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషన్‌ రాజు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యల వలన వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.