కూలిన పాఠశాల భవనం :తప్పిన ఘోర ప్రమాదం
మెదక్ : మెదక్ జిల్లా మనూర్ ప్రభుత్వ పాటశాల భవనం కూలింది. ఈ సమాయంలో విద్యార్థులు ప్రార్థన చేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోవడంతో ఉపాధ్యాయులు గ్రామస్థులు ఊపిరి పిల్చుకున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కొత్త భవనం మాంజూరు చేయడం లేదని గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేశారు.