కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
మచిలీపట్నం : కృష్ణా విశ్వద్యాలయ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగు సెమిస్టర్ పరీక్షలు 23 అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు పదో తేదీకి వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు.