కెనరా బ్యాంకు సిబ్బంది దాష్టీకం..
5నల్గొండ : తుంగతుర్తిలోని కెనరా బ్యాంకు సిబ్బంది ఓ కస్టమర్ పై దాడి చేశారు. జీరో అకౌంట్ సమాచారం అడిగినందుకు దాడి చేశారు. బ్యాంకు నుండి వెళ్లిన తరువాత కూడా బ్యాంకు సిబ్బంది వెంబడించి ఆ కస్టమర్ పై దాడి చేశారు. వెంటనే కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.