కేంద్రమంత్రి చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ
హైదరాబాద్, జనంసాక్షి: అవినీతికి పాల్పడిన కేంద్ర మంత్రి చిరంజీవిపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓయూ జేఏసీ బృందం సీబీఐ జేడీ లక్ష్మినారాయణ కలిసి చిరంజీవి అవినీకి పాత్పడ్డారని, ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఫర్యాదు చేసింది. వరల్డ్ టూరిజం సదస్సు నిర్వహణలో ఆయన రూ. 2.14 కోట్లు అవకతవకలకు పాల్పడ్డారని ఓయూ జేఏసీ విమర్శించింది.