కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభించేలా చలో అసెంబ్లీ : కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : 2014 ఎన్నికల్లోపే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. ఐకాస చేపడుతున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.