కేటీపీఎస్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: కేటీపీఎన్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.