కేపీహెచ్‌బీలో దొంగలు బీభత్సం
హైదరాబాద్, జనంసాక్షి: కూకట్‌పల్లి హౌసింగ్ కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గృహిని ఇంట్లో ఒంటరిగా ఉండగా చూసి కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి పరారయ్యారు. మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం.