కేయూ పీజీసెట్ ఫలితాలు విడుదల
వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పీజీ సెట్ `2013 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి బి. వెంకటరత్నం విడుదల చేశారు. 85.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. ఈ నెల మూడో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.