కేరళలో నలుగురు క్రీడాకారిణుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కేరళలో నలుగురు క్రీడాకారిణులు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఓ క్రీడాకారిణి మృతి చెందగా, మరో క్రీడాకారిణి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి శిక్షణా కేంద్రంలో వేధింపులే కారణమని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.