కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తా
చింతస్వామి
హైదరాబాద్ : తెరాస నుంచి తనను ఎందుకు తొలగించారో చెప్పాలని, లేనిపక్షంలో ఆదివారం కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని తెలంగాణ, ఇప్పుడు అకారణంగా పార్టీ నుంచి తొలగించారని మండిపడ్డారు. కారణం అడిగినా చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ మాదిగలను ఎందుకు మభ్యపెడుతున్నావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అణచివేత, గెంటివేత పథకాన్ని అవలంబిస్తూ దళితులతో అటాడుకుంటున్నారని ఆరోపించారు.