కేసీఆర్ ఏరియల్ సర్వే 

నల్లగొండ: జిల్లాలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో భాగంగా ఆయన నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఏరియల్ సర్వేలో మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.