కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసిన శాంసంగ్
న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీదారు శాంసంగ్ మార్కెట్‌లోకి ఎనిమిది అంగుళాల గెలిక్సీ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 4.1 (జెల్లీబీన్స్)తో నడిచే ఈ టాబ్లెట్ పీసీ 5 మెగా పిక్సల్స్ కెమెరా కలిగివుంది. ఎన్ పెన్ సౌకర్యంతో వున్న ఈ టాబ్ అన్నీ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో వుందని కంపెనీ పేర్కొంది.



