కోడేరులో కల్యాణ లక్ష్మి చెక్కులు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన తహసీల్దార్.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 29 కోడేరు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు తహసిల్దార్ బి మల్లికార్జున రావు,కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం, పిల్లి ఎల్లమ్మ నల్లవెల్లి నాగమ్మ లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కోడేరు నాలుగో వార్డ్ మెంబర్ బాలస్వామి ఐదవ వార్డ్ మెంబర్ సురేష్ శెట్టి టిఆర్ఎస్ పార్టీ మండల దళిత నాయకులు ఆది మేస్త్రి కురుమయ్య డీలర్ శ్రీను హై స్కూల్ చైర్మన్ శేఖర్ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మిద్దె రాజు మంద మల్లయ్య నేరేడు కొమ్మ రాజు ఖానాపూర్ గంగాధర్ జెసిపి రమేష్ రామస్వామి లక్ష్మయ్య మహిళలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.