కోదండరాంపై కేసు నమోదు చెయాలని ఫిర్యాదు
శాంతినగర్: మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐకాస కన్వీనర్ కోదండరాంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషస్‌లో ఫిర్యాదుచేశారు మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట వారు నిరసన వ్యక్తంచేశారు కోదండరాం క్షమాపణ చెప్పేవరకు కాంగ్రెస్ ఆధ్యర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు చెప్పారు