కోరాపుట్‌ జిల్లాలో మావోయిస్టు బ్యానర్లు, గోడపత్రికలు

ఒడిశా: కోరాపుట్‌ జిల్లా గునాయ్‌కోడ వారపుసంతలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు, గోడపత్రికలు వెలిశాయి. పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ జైల్లో ఉన్న 300 మంది ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.