కోర్టులో హజరైన జగ్గారెడ్డి

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కందిలో వాహనాల దహనం కేసులో ప్రభుత్వ విప్‌ జగ్గారెడ్డి కోర్టులో హాజరయ్యారు. ఎక్సైజ్‌ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మారుతీదేవి ఎదుట ఆయన హజరయ్యారు. కేసు ఏప్రిల్‌ 2కు వాయిదా పడింది.