కోల్‌కతా టెస్ట్‌లో భారత్ స్కోరు 273/7
కోల్‌కతా : కోల్‌కతా టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 273 పరుగులు చేసింది. గంబీర్ 60, సెహ్వాగ్ 23, పూజారా 16, టెండుల్కర్ 76, కోహ్లీ 6, యువరాజ్‌సింగ్ 32, అశీస్ 21, ధోని 22, జహార్‌ఖాన్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సస్ మూడు వికెట్లు, పనేసర్ 2, స్వాన్ 1 వికెట్ తీశారు.