కోల్‌కొతా-ఢాకా రైలుపై బాంబు దాడి
కోల్‌కొతా-ఢాకా రైలుపై బాంబు దాడి
కోల్‌కతా నుంచి ఢాకా వెళుతున్న మైత్రీ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తుతెలియని దుండగులు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది. బంగ్లా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భాగంగా ఈ సంఘటనకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది.