క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు.దాంతో స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురౌతుంది. దీంతో భారీగా ట్రాపిక్ జాం అయింది. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.