క్వార్టర్‌లో సానియా పేస్‌ జోడి…

లండన్‌: ఒలంపిక్స్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత జోడి సానియా-లియాండర్‌ పేస్‌ క్వార్టర్‌లోకి ప్రవేశించారు. దాదాపు ఏరపక్షంగా సాగిన పోరులో , సానియా-పేస్‌ జోడి 6-2,6-4 తేడాతో సెర్బియా జంట,  ఇవనోవిచ్‌-జమాంజిక్‌లపై గెలుపొందారు