క్షౌరశాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరణ

పాఠశాల డైరెక్టర్ కల్వల్ శ్రీనివాసరావు,

ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి
మండలంలోని అశోక్ నగర్ గ్రామం లోని గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో విద్యార్థులకు కటింగ్ చేయడానికి నాయి బ్రాహ్మణుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుపాఠశాల డైరెక్టర్ కల్వల్ శ్రీనివాసరావుతెలిపారు. ఈనెల 12వ తేదీ నుండి 15 వరకు దరఖాస్తు ఫారం లో పాఠశాలలో కార్యాలయము నందు అందజేస్తున్నట్లు తెలుపుతూ ఆసక్తిగల నాయి బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల డైరెక్టర్ కల్వల్ శ్రీనివాసరావుతెలిపారు.