ఖనిలో ఘనంగా మొహర్రం వేడుకలు
గోదావరిఖని లక్ష్మీ నగర్ ప్రధాన కేంద్రంగా మంగళవారం ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. గత వారం రోజుల నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో పీరీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా భక్తుల సందర్శనార్థం గోదావరిఖని ప్రధాన కూడళ్ళు చౌరస్తా నుండి లక్ష్మీ నగర్ వరకు మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు