గణతంత్ర దినోత్సవ వేదికు నిప్పు

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం – మంచాల రోడ్డులో ఈ ఉదయం దుండగులు గణతంత్రదినోత్సవర కోసం ఏర్పాటు చేసిన ఓ వేదికను తగులబెట్టారు. దీనికి సమీపంలో ఇంటి ముందు నిలిపి వుంచిన కారుకు కూడా నిప్పు పెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తాజావార్తలు