గణపతికి కుంకుమార్చనలు

కాగజ్‌నగర్‌:స్థానిక ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో శుక్రవారం కన్యకాపరమేశ్వర అలయంలో వినాయకుడి ప్రతిమ వద్ద ఘనంగా కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారి వామన శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజాలు చేశారు. భుక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.