గన్‌పార్క్‌ వద్ద ఆందోళన చేపట్టిన టీడీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజా సమస్యలపై గన్‌పార్క్‌ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొంది. కళంకిత మంత్రులను తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.