గరిడేపల్లి మహిళ మండలి అధ్యక్షురాలు గందే వినోద 

Vijay G [email protected]

Attachments2:22 PM (59 minutes ago)

to me

  గరిడేపల్లి,  ఫిబ్రవరి 8 (జనం సాక్షి):  మండలంలోని రామచంద్రపురం, మర్రికుంట గ్రామలలో నూతన మహిళ కమిటీ లను మహిళా మండలి అధ్యక్షురాలు గందె వినోద ఎన్నుకోవడం జరిగిందన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు రాజకీయలలో రానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్  50 శాతం రిజర్వేషన్ అందించి మాకు గౌరవం కల్పించారన్నారు. హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  సారధ్యంలో మండలంలోని గ్రామ గ్రామలు తిరిగి పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం కృషిచేస్తున్నారు.నూతనంగా ఎన్నుకోబడిన రామచంద్రాపురం,మర్రికుంట అధ్యక్షులకు అభినందనలు తేలియజేశారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మహిళ అధ్యక్షురాలు సింగిరెడ్డి సునిత,ఉపధ్యక్షురాలు బోలిశెట్టి కవిత, కార్యదర్శి చిన్నపంగు ఉపేంద్ర, పి.స్వప్న ,మంగమ్మ,వెంకట్రామ్మ, నాగలక్ష్మి ,కాల్వపల్లి అధ్యక్షురాలు లలిత, గ్రామ శాఖ అధ్యక్షులు బాల్థ రవికుమార్,ముత్తినేని చిన వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area