గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి కేసీఆర్‌ సాయం

హైదరాబాద్‌, గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయం చేశారు. అక్కడ చిక్కుకున్న ఆరుగురి విడుదలకు ఓ సంస్థకు కేసీఆర్‌ రూ. 15 లక్షల చెక్కును అందజేశారు.