గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన స్పీకర్ నాదెండ్ల మనోహర్
హైదరాబాద్,(జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ తో స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. సమవేశంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై చర్చించినట్లు సమాచారం.