గాంధారి మండలం లోని రామలక్ష్మణ పల్లి లో పల్లె ప్రగతి కార్యక్రమం
గాంధారి మండలం లోని రామలక్ష్మణ పల్లి లో పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం చేపట్టారు ఇందులో భాగంగా తెరాస సీనియర్ నాయకులు తానాజీ రావు గ్రామా సర్పంచ్ రాధా రామ్చందర్ ఉప సర్పంచ్ వలకొండ రాజు స్మశాన వాటికలో పలు కార్యక్రమాలు చేపట్టారు కంపోస్ట్ ఎరువులు అమ్మి వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ సెక్రెటరీ కి ఇచ్చారు చెట్లు నాటే కార్యక్రమం లో భాగంగా తానాజీ రావు తో చెట్లు నాటించారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఆర్ ఎస్ డబ్ల్యు అమూల్య నగేష్ రామ్ చందర్ గ్రామా సెక్రెటరీ సిరీస్ ఉప సర్పంచ్ వలకొండ రాజు చైర్మెన్ హాజీ రవి లక్ష్మీ బాయి సత్తవ్వ హన్మ గ్రామ పంచాయతీ సిబ్బంది రాజు మాధయ్య పాల్గొన్నారు