గాలి జనార్థన్‌ రెడ్డికి రిమాండ్‌ పొడిగింపు

హైదారాబాద్‌, జనంసాక్షి: బెయిల్‌ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. జూన్‌ 5 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.