గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసు నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ కూడా వాదనలు వినిపించనుంది.