గుంటూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు వెళ్లారు. ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి రైతుసదస్సును  ప్రారంభిస్తారు.