గుండె వాల్య నాయక్ తాండ లో ఎక్సైజ్ అధికారుల దాడులు. నాటు సారా బెల్లం పాకం ధ్వంసం
కోడేరు (జనం సాక్షి)అక్టోబర్ 13 కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి సమీపంలో గల గుండె వాల్య నాయక్ తాండ లో కొల్లాపూర్ సిఐ ఏడుకొండలు,ఆధ్వర్యంలో 300 లీటర్ల వాష్ (బెల్లం పాకాన్ని) ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.అదేవిధంగా 10 లీటర్ల పాటు సారాను ధ్వంసం చేశారు.ఈ రైడింగ్ లో పాల్గొన్న వారు ఎస్సై శంకర్ రవి, మమత,ఎచ్ సి చెన్న గౌడ్,పిసి దస్తగిరి, మహేష్, నార్య నాయక్,లు ఉన్నారు.