గురుకుల ప్రవేశాలకు ఎంపిక ప్రారంభం
ఖమ్మం సంక్షేమం : జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ అంగ్లమాధ్యమ అరో తరగతి ప్రవేశాలకు లాటరీ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమయింది. ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల కన్వీనర్ మర్రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.