గూడ్స్‌ రైళ్లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి: గూడ్స్‌ రైళ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీఠాపురం రైల్లే గేటు వద్ద బొగ్గును రవాణా చేస్తోన్న ఓ గూడ్స్‌ రైళ్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు రైలును నిలిపివేసి మంటలను ఆర్పడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో పయనించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తాజావార్తలు