గృహ నిర్మాణ నిధులు పెంపు

హైదరాబాద్‌, జనంసాక్షి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు 70 వేల రూపాయల వరకు పెంచినట్లు మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చేనిధులు 80వేల రూపాయల వరకు పెంచినట్లు తెలిపారు. ఎస్‌సి ఎస్‌టిలకు ఇచ్చే గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులను లక్ష రూపాయల వరకు పెంచినట్లు చెప్పారు.