గొట్టిముక్కలలో వాచ్మెన్పై దాడి
మెదక్: శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కలలో వాచ్మెన్గా పనిచేస్తున్న మల్లయ్య అనే వ్యక్తిపై గర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని భాదితుల ఫిర్యాదు మేరకు వివరాలు అడగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.