గోదాముల నిర్మాణానికి 8.31ఎకరాల భూమి
జమ్మికుంట: 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మిరెడ్డి తెలిపారు. దీనికోసం 8.31ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.