గోవిందరావుపేట మండల కేంద్రంలో CMRF చెక్కు పంపిణీ

ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబరు 25(జనం సాక్షి):-
ములుగు జిల్లా అధ్యక్షులు&,జడ్పీ చైర్మన్& మరియు నియోజకవర్గ ఇన్చార్జి& కుసుమ జగదీశ్వర్ ఆదేశం మేరకు ఈరోజు ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గోవిందరావు పేట మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఎంపీపీ సుడీ శ్రీనివాస్ రెడ్డి, వీరి చేతుల మీదుగా చెక్కు పంపిణీ చేయడం జరిగింది.గోవిందరావుపేట కేంద్రం కి చెందిన,కర్ర నారాయణరెడ్డి 33,500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈరోజు లబ్ధిదారి నికి వారి ఇంటి వద్ద చెక్కును అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, మండల ఆర్గనైజర్ సెక్రెటరీ విజయ భాస్కర్,ఎంపీటీసీ A శ్రీనివాసరావు, పృథ్వీరాజ్ ఉట్ల,వార్డ్ నెంబర్ స్వరూప,ప్రసార కార్యదర్శి రామారావు, సీనియర్ నాయకులు డాక్టర్ హేమాద్రి, తలసిల వెంకటేశ్వర్ సూరనేని శ్రీనివాసరావు,చింతల లింగారెడ్డి ఇంద్రారెడ్డి,ఎస్ కే సాదిక్, జెట్టి శోభన్, వెంకన్న,రవి చింతల నాగేశ్వరరావు,ఎం రాజేష్, మహిళలు గ్రామ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Attachments area