గ్యాస్‌లీకై ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమామ్ పేట సమీపంలోని హెచ్ పీసీఎస్ దగ్గర గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.