గ్రానైట్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

 

గంగాధర అధిక బరువుతో గ్రానైట్‌ రవాణా చేస్తున్న లారీల వల్ల గంగాధర – బూరుగుపల్లి ప్రధాన రహదారి పూర్తిగా శిథిలమైందని అందోళన చెందుతూ శుక్రవారం గంగాధర గ్రామస్థులు గ్రానైట్‌ లారీలను అడ్డుకున్నారు. గ్రానైట్‌ లారీల వల్ల రోడ్డు నిర్మాణం జరిగిన మూడెళ్లకే శిదిలమై నరకమనుభవిసురతన్నామని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు. అధికారులను ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా గ్రానైట్‌ లారీలను నిరోధించటం లేదని అరోపించారు. శిధిలమైన రహదారులకు మరమ్మతులు చేసి గ్రానైట్‌ లారీలను నిరోధించాలని కోరారు.