గ్రామాల్లో సమస్యలపై స్పందించటం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్‌

మెదక్‌: గ్రామల్లోని సమస్యలపై స్పందించటంలేదని అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిల్‌ యూవర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో పారీశుధ్య సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించలేకపోవటంవల్లే సమస్యలు తలెత్తుతున్నాయని, ఇక మీదట గ్రామంలో పర్యటించని ఎడల అధికారుల ప్రయాణ హత్య నిలినేస్తామని హెచ్చరించారు.