గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం
మెదక్‌జిల్లా, జనంసాక్షి: చేగుంట ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు రికార్డులు కాలొబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.