గ్రూప్‌-1 ఫలితాలపై హైకోర్టుకు ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రూప్‌-1 ఫలితాలపై స్టే ఎత్తివేయాలంటూ ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఫలితాల వివాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను సమర్పించాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.